Breaking News

గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం..


Published on: 07 Feb 2026 12:16  IST

మధ్యప్రదేశ్ కు చెందిన ఒక భక్తుడు తన అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గాజు గ్లాసులో గోపురాన్ని ఆవిష్కరించాడు. గాజు బాటిల్లో చేతివేలు కూడా పట్టని పరిస్థితుల్లో ఏకంగా శ్రీవారి ఆలయ గోపురం నమూనాను అందులో అమర్చాడు. గాజు గ్లాసు లోపల భాగంలో కళాఖండాన్ని ఏర్పాటు చేశాడు.మధ్యప్రదేశ్కు చెందిన త్రిలోక్ సిందియా అనే భక్తుడు శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించాడు.చిన్నపాటి చెక్క ముక్కలతో గాజు బాటిల్ లోపల తిరుమ ల ఆలయ గోపురాన్ని తయారుచేసి అమర్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement