Breaking News

‘కల్తీ’ మాటలు ఎవరివి జగన్‌?


Published on: 07 Feb 2026 14:22  IST

తిరుమలకు సరఫరా చేసిన నె య్యిలో జంతువులు, పంది మాంసం నుంచి తీసిన కొవ్వు కలిపారని చెప్పింది ఎవరండీ? సీబీఐ చెప్పిందా? ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందా? ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టు చెప్పిందా? ఏ ల్యాబ్‌ రిపోర్టు చెప్పింది? ఈ మాటలు చెప్పిందెవరంటే చంద్రబాబు, ఆయనకు ఢంకా బజాయిస్తున్న ఆంధ్రజ్యోతి. లేని అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఒక అబద్ధాన్ని తప్పుడు ప్రచారం చే శారు’’.. ఇదీ వైసీపీ అధినేత జగన్‌ తీరు.

Follow us on , &

ఇవీ చదవండి