Breaking News

మార్చిలో సెట్స్‌ మీదకు 'ఎన్‌బీకే 111'


Published on: 07 Feb 2026 14:40  IST

బాలకృష్ణ(NBK 111), గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందో. ఇప్పుడు ఇదే కలయికలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'ఎన్‌బీకే 111' వర్కింగ్‌ టైటిల్‌తో వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం మొదట ఓచారిత్రక కథను అనుకు న్నప్పటికీ బడ్జెట్‌ తదితర కారణాల వల్ల ఆ కథను వదిలి మరో ఫ్రెష్‌ కథతో ఈ సినిమాను సిద్ధం చేయనున్నారు. ఇదొక స్టైలిష్‌ ఎంటర్‌ టైనర్‌ అని చిత్ర బృందం ముందే ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి