Breaking News

ఆలోచన ఉంటే రండి!


Published on: 07 Feb 2026 17:01  IST

మీ బుర్రలో ఒక చిన్న ఆలోచన మెరిస్తే చాలు.. దాన్ని వ్యాపారంగా మలిచేవరకు తోడుంటారు.మీ ఆలోచనలో లోపాలున్నా.. దాన్ని వ్యాపారంగా ఎలా మలచాలో నేర్పిస్తాం’ అంటూ భరోసానిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్, పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో నడుస్తున్న ఆర్టీఐహెచ్‌. ఐఐటీ తిరుపతి నాలెడ్జ్‌ పార్టనర్‌గా, అదానీ, నవయుగ, అమరరాజ వంటి దిగ్గజ సంస్థలు కార్పొరేట్‌ భాగస్వాములుగా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి