Breaking News

రాహుల్‌ ఆరాటమంతా హెడ్‌లైన్స్‌ కోసమే


Published on: 07 Feb 2026 17:25  IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శలు చేశారు. హెడ్‌లైన్స్‌లో నిలిచేందుకు ఆయన ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బిహార్ రాజధాని పట్నాలో శనివారం మీడియాతో మాట్లాడారు.ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. తమ 60 ఏళ్ల పాలనలో దేశాన్ని బలహీనపరిచిన కాంగ్రెస్‌ను ప్రజలు ఇక విశ్వసించరు.వార్తల్లో నిలవాలన్న తాపత్రయంతోనే రాహుల్ గాంధీ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement