Breaking News

మరింత తగ్గిన బంగారం ధర..


Published on: 15 May 2025 18:40  IST

అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగా బంగారం ధర దిగొచ్చింది. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర.. ఇప్పుడిప్పుడే దిగొస్తోంది. తాజాగా దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర మరో రూ.1800 తగ్గుముఖం పట్టి రూ.95,050 (పన్నులు కలుపుకొని) పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.94,600 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో దీని ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి