Breaking News

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రిటైర్డ్ ఎస్సై భార్య...


Published on: 09 Feb 2026 12:25  IST

ఆమె ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య.. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీలో 2వ వార్డును, చైర్‌పర్సన్‌ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌ కమలాపురం రమేశ్‌ భార్య గీతాంజలి.. రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కమలాపురం రమేశ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన పోలీసు ఉన్నతాధికారులు..ఇంటికెళ్లి ఆ ఉత్తర్వులు అందజేయడం చేర్యాలలో చర్చనీయాంశమైంది.

Follow us on , &

ఇవీ చదవండి