Breaking News

శంకరాచార్యులవారు శుద్ధ వైష్ణవుడు


Published on: 09 Feb 2026 14:25  IST

జగద్గురు ఆదిశంకారాచార్యులవారు శుద్ధ వైష్ణవుడని.. దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చినజీయర్‌ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో జరుగు తున్న ‘సమతాకుంభ్‌’ బ్రహ్మోత్సవాల్లో..ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘‘శంకారాచార్యులవారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు.. నాలుగు దిక్కుల్లోనూ. చతురామ్నాయ పీఠాలు’ అని అంటుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి