Breaking News

ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పతనం


Published on: 09 Feb 2026 15:41  IST

రూపాయి విలువ పతనం మీద ఆర్బీఐగానీ అధికార, ప్రతిపక్షాలు గానీ మాట్లాడడం లేదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆచార్య నరసింహారెడ్డి విమర్శించారు. రూపాయి విలువ పతనం కావడానికి మన ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమని ఆరోపించారు. ఏటా 4.5 లక్షల మంది భారత్‌ నుంచి విద్యార్జనకు విదేశాలకు వెళుతుండడంతో 95వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యం రూపంలో బయటకుపోతున్నాయని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి