Breaking News

11న జీహెచ్‌ఎంసీ విభజన..?


Published on: 09 Feb 2026 16:16  IST

సమీప మునిసిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను ఒకటిగానే ఉంచుతారా? మూడు ముక్కలు చేస్తారా? అన్నది ఒకటిరెండు రోజుల్లో తేలనుంది. 2,053 చరదపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్‌ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్ల్లు, 300 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి