Breaking News

ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లు..!


Published on: 09 Feb 2026 16:43  IST

గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఏర్పాటు చేసిన జూనియర్‌ కళాశాల(హైస్కూల్‌ ప్లస్‌) మౌలిక వసతులకు దూరంగా... సమస్యల సుడిగుండానికి దగ్గరగా కునారిల్లుతోంది..! ముందు హడావుడిగా మంజూరు చేసి, అరకొర భవనాల్లో ఏర్పాటు చేసిన ఈ కళాశాల వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్‌ అంటూ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ కాలేజీలో చేరేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతానికి ఒకే ఒక్క విద్యార్థి.. నలుగురు లెక్చరర్లతో నడుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి