Breaking News

సర్వర్‌ రూం దగ్ధమైంది


Published on: 09 Feb 2026 16:45  IST

తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలను ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో పనిచేస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు శనివారం రాత్రి క్రైం నంబర్‌ 48 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన కీలకమైన విషయాలను అందులో ప్రస్తావించారు.

Follow us on , &

ఇవీ చదవండి