Breaking News

ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముంగిట


Published on: 09 Feb 2026 16:47  IST

ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో అక్కడ రెండు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు భద్రంగా ఉన్నాయని ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. కంప్యూటర్లలో ఉన్న ప్రతి కేసుకు బ్యాక్‌ఆప్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించిన ఆఽధారాలు నాశనమయ్యాయని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, రాజకీయంగానూ పలువురు నిరాధారమై న ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి