Breaking News

టీ20 ప్రపంచ కప్ 2026కు దూరం..


Published on: 09 Feb 2026 17:45  IST

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అనూహ్యంగా దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌నకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. తాజాగా హర్షిత్‌(Harshit Rana)కు సర్జరీ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి రాణా ఇన్‌స్టా వేదికగా అప్‌డేట్ ఇచ్చాడు.ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘సర్జరీ విజయవంతంగా పూర్తయింది.

Follow us on , &

ఇవీ చదవండి