Breaking News

అమెరికాకు భయపడేది లేదు..


Published on: 09 Feb 2026 18:12  IST

యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య అణు కార్యక్రమంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యురేనియం శుద్ధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాన్ అరాఘ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Follow us on , &

ఇవీ చదవండి