Breaking News

సురేఖ కూతురిని కాబ‌ట్టే..ఛాన్సులు రావ‌డం లేదు!


Published on: 09 Feb 2026 18:16  IST

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత (Supritha), హరీశ్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Aahwanam). జీవీకే దర్శకత్వం వహించారు. కె.ఎస్‌.శంకర్‌రావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మించారు.ఆపై సినిమాలో కీ రోల్స్ చేస్తున్న ధ‌న్య‌, ఎస్తేర్‌, ప్రియ మ‌ట్లాడుతూ మంచి సినిమాల‌ను ఆద‌రించాల‌ని కోరారు. ఇక సుప్రీత త‌న అమ్మ సురేఖ గురించి మాట్లాడుతూ స్టేజీపైనే క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి