Breaking News

ఎన్టీఆర్ జిల్లాలో నాన్న పాడే మోసిన కుమార్తెలు..


Published on: 09 Feb 2026 18:59  IST

నలుగురు కుమార్తెలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న చివరి కర్తవ్యాన్ని మేమే నిర్వహిస్తాం అంటూ ముందుకు వచ్చారు. నలుగురు కలిసి తండ్రి పాడెను స్వయంగా భుజాన మోసి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు చూసిన గ్రామస్తులు, బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు. చాలామంది కంటతడి పెట్టారు. ఇక్కడితో ఆగకుండా.. అంతిమ సంస్కారాలను కూడా కుమారుల్లానే పూర్తిగా స్వయంగా నిర్వహించారు. తండ్రి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను ఈ విధంగా చాటిచెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి