Breaking News

‘మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మరింత గోసపడతం’


Published on: 09 Feb 2026 19:11  IST

మాయ మాట‌లు న‌మ్మి మ‌రోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మ‌రింత గోస ప‌డుత‌మ‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమ‌వారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. దీంతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో కోర్టు చౌరస్తా, పూల సెంటర్, పి ఎస్ ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం, కొత్త బస్టాండ్ వ‌ర‌కు కొన‌సాగింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement