Breaking News

ఇంక్రిమెంట్‌, ప్రమోషన్‌ చానల్‌ మంజూరు చేయండి


Published on: 10 Feb 2026 12:45  IST

ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్‌ చానల్‌ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, గ్రామ-వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి