Breaking News

ఉప్పర్‌పల్లి మారుతి కార్ సర్వీస్ సెంటర్ దగ్ధం

ఫిబ్రవరి 10, 2026న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదం రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లి వద్ద ఉన్న ఒక మారుతి సుజుకి కార్ సర్వీస్ సెంటర్.


Published on: 10 Feb 2026 14:30  IST

ఫిబ్రవరి 10, 2026న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంరాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లి (Upparpally)వద్ద ఉన్న ఒక మారుతి సుజుకి కార్ సర్వీస్ సెంటర్ . ఒక్కసారిగా చెలరేగిన మంటల వల్ల సర్వీస్ సెంటర్‌లోని పలు ఖరీదైన కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్థానిక అపార్ట్‌మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది, అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, కొందరు స్థానికులు మరియు యజమానులు ఇది కావాలని చేసిన చర్య కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement