Breaking News

రూ.700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..


Published on: 10 Feb 2026 16:33  IST

నగరంలో భూ ఆక్రమణలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. గచ్చిబౌలి - కొండాపూర్ ప్రాంతాల్లో సుమారు రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించింది. కొండాపూర్‌లోని జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనగూడ మజీద్ బండ వద్ద హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. సుమారు 4 ఎకరాల జంగంకుంటను ఆక్రమణదారులు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి