Breaking News

తమన్నా రూటే సపరేటు!


Published on: 10 Feb 2026 16:36  IST

సినిమా అంటేనే పక్కా కమర్షియల్ అని అందరూ చెబుతుంటారు. అయితే... ఇక్కడ కూడా స్నేహానికి, అనుబంధానికీ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ఉంటారని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా అందుకు భిన్నమేమీ కాదు. స్నేహం కోసం పారితోషికం తీసుకోకుండానే సినిమా చేసే స్వభావం ఆమెదని ప్రముఖ దర్శక, నిర్మాత విశాల్ భరద్వాజ్ తెలిపారు. ఇవాళ తమన్నా ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి