Breaking News

రష్యాలో భారతీయ విద్యార్థుల ఇక్కట్లు!


Published on: 10 Feb 2026 16:41  IST

ఇటీవల రష్యాలో కొందరు భారతీయ విద్యార్థులపై దాడి ఘటన కలకలానికి దారి తీసింది. భారతీయ విద్యార్థుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా రష్యాలోని భారతీయ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో సగానికి పైగా రష్యాలోని భారతీయులవేనని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం, గతేడాది 196 దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల 350 ఫిర్యాదులు అందాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement