Breaking News

అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌లో డాల్బీ అట్మాస్‌


Published on: 10 Feb 2026 17:13  IST

సినీ ప్రియులకు డాల్బీ డీటీఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లో కొత్త అనుభూతిని కలిగించే సౌండ్ సిస్టమ్ ఇది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్డ్ గా డాల్బీ అట్మాస్ కూడా వచ్చింది. అయితే అట్మాస్ ఫీచర్ ఉన్న థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకుడు సాధారణ డీటీఎస్ థియేటర్లో సినిమా చూడలేడు. దీనిలో మరో కొత్త ఫీచర్ డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్‌ఈ మిక్స్ ఫెసిలిటీని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో నాగార్జున అక్కినేని, ఎం.ఎం. కీరవాణి కలిసి మంగళవారం ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి