Breaking News

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే


Published on: 10 Feb 2026 17:20  IST

రాష్ట్రంలో రేపు జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఫిబ్రవరి 11) జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి