Breaking News

నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్


Published on: 10 Feb 2026 17:22  IST

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh) కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్‌ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత నేడు(మంగళవారం) తిరుమలకు సినీ నిర్మాత చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి తిరుమలకు చేరుకున్నారు బండ్ల గణేశ్. రేపు(బుధవారం) ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి