Breaking News

సీసీటీఎన్‌ఎస్‌ నిర్వహణకు రూ.12 కోట్లు


Published on: 16 May 2025 12:01  IST

గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణ భారమంటూ బిల్లులు చెల్లించక పోవడంతో సీసీటీఎన్‌ఎస్‌ అటకెక్కింది. దీంతో చేతి రాతతో మాన్యువల్‌గా నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌ వల్ల పొరుగు జిల్లాలో నేరం చేసిన వ్యక్తి గురించి ఆ పక్క జిల్లా పోలీసులకు తెలిసేది కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీసీటీఎన్‌ఎస్‌ పునరుద్ధరించేందుకు రూ.12 కోట్లు నిధులు విడుదల చేస్తూ గురువారం జీవో జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి