Breaking News

అత్తకు కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు..


Published on: 10 Feb 2026 17:42  IST

అన్నకు రెండో పెళ్లి జరగటం వల్ల ఆస్తి తనకు దక్కదని రాజేశ్ భావించాడు. అన్నకు పిల్లనిచ్చిన అత్తామామలపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అన్న రెండో పెళ్లిపై కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత అత్త కంసాలి మెడకు విద్యుత్ వైరు చుట్టి కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ నేపథ్యంలోనే అడ్డు వచ్చిన వదిన అంజలిపై కత్తితో దాడి చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి