Breaking News

టాక్సిక్ సినిమా విడుదల అవుతుందా!?


Published on: 10 Feb 2026 18:30  IST

'కేజీఎఫ్‌' (KGF) ఫ్రాంచైజ్ మూవీస్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న సినిమా 'టాక్సిక్' (Toxic). ఈ చిత్రాన్ని కేవియన్ ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రముఖ మలయాళ నటి గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తోంది. మార్చి 19న 'టాక్సిక్' మూవీని కన్నడతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని నిర్మాత వెంకట్ కె నారాయణ సంకల్పించారు. దానికి తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement