Breaking News

సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు


Published on: 10 Feb 2026 18:42  IST

టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి. కేవలం ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి మాత్రమే కాకుండా.. సభ్య దేశాలకు గట్టి పోటీనిచ్చే దిశగా సాగుతున్నాయి. ఒకప్పుడు స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఒమన్, నేపాల్, యూఏఈ వంటి జట్లను ప్రపంచ కప్‌లో కేవలం నామమాత్రపు జట్లుగానే చూసేవారు.

Follow us on , &

ఇవీ చదవండి