Breaking News

విద్యార్థులకు బిగ్ అలర్ట్..


Published on: 10 Feb 2026 18:51  IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ భద్రత మధ్య బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో.. పోలింగ్ రోజున ఆయా కార్పోరేషన్, మున్సిపల్ పరిమితుల్లో సెలవు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 

Follow us on , &

ఇవీ చదవండి