Breaking News

వెల్‌కమ్‌ టూ కేరళ..


Published on: 11 Feb 2026 12:52  IST

నగరంలో కేరళ టూరిజంశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్‌లో రోడ్‌ షో నిర్వహించారు.ట్రావెల్‌ నౌ,పోస్ట్‌ లేటర్‌ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో కేరళ పర్యాటకాన్ని సందర్శించాలని నిర్వాహకులు ఆహ్వానించారు.తమ రాష్ట్రంలోని బీచ్‌లు,హిల్‌స్టేషన్లు,హౌస్‌బోట్లు, బ్యాక్‌ వాటర్‌,రిసార్టులు,హోమ్‌స్టేలు,ఆయుర్వేద ఆధారిత వెల్‌నెస్‌ సొల్యూషన్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు.

Follow us on , &

ఇవీ చదవండి