Breaking News

మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌..!


Published on: 11 Feb 2026 14:03  IST

ఏదైనా అన్యాయం జరిగినప్పుడు.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొందరు వెనుకాడుతుంటారు..! జరిగిందేదో జరిగిపోయింది... అనే భావనతో బాధను దిగమింగుకుని మిన్నకుండిపోతారు. ముఖ్యంగా మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విశాఖ నగర కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ ‘మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌’ పేరిట కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాంటివారి కోసం కియా్‌స్కలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి