Breaking News

నాసిరకమే!


Published on: 11 Feb 2026 15:09  IST

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగమే కాదు.. చివరకు శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలోనూ నాసిరకం దినుసులు ఉపయోగించారు. సేంద్రియ పంట ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని దినుసులు, పదార్థాలను అన్నప్రసాదాల తయారీలో వాడారు. అయితే వాటితో ప్రసాదాల తయారీ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదో రకమైన వాసన వస్తోందని పోటు సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కమిటీ వేసి, సరఫరాదారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి