Breaking News

కనుమరుగవుతున్న శాహి ఉస్తా కళ..


Published on: 11 Feb 2026 18:50  IST

ఒక్కో ప్రాంతంలో ఒక్కో కళ ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులు, ముడిసరుకు ఆధారంగా వీటి తయారీ జరుగుతుంది. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో కొండపల్లి బొమ్మలు ప్రముఖమైనవి. ఎన్నో శతాబ్దాలుగా వీటికి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కొండపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా దొరికే పొనికి చెక్కతో ఈ బొమ్మలు తయారవుతాయి. అలాంటి కళల్లో ఒకటి శాహి ఉస్తా కళ. అయితే ఇప్పుడు ఈ కాళాకారుల బొమ్మల తయారీ ప్రమాదంలో పడిందట. అసలు ఈ కళ ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటో? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Follow us on , &

ఇవీ చదవండి