Breaking News

తగ్గిన బంగారం ధరలు..


Published on: 11 Feb 2026 19:03  IST

బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. అలాగే తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.1,45,300గా నమోదైంది. ఈ స్వల్ప తగ్గుదలతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని భావిస్తున్న వారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.3 లక్షలుగా కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి