Breaking News

ఏఐజీ ఆస్పత్రిని సందర్శించిన అందాల భామలు..


Published on: 16 May 2025 13:56  IST

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అందాల భామలు.. పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు.

Follow us on , &

ఇవీ చదవండి