

ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరోవైపు శ్రద్దగా చదువుకుంటోన్న ఈ నటుడి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం, ఇలా 41 ఏళ్ల వయసులోనూ చదువు కోసం కష్టపడుతోన్న ఈ హీరో మరెవరో కాదు హర్షవర్ధన్ రాణే. గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఇతను ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.హర్షవర్ధన్ ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చదువుతున్నాడు.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి.
Continue Reading...
-
- 28 Jun,2025
మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్).. 108 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్
Continue Reading...
-
- 27 Jun,2025
సర్కార్ విప్లవాత్మక నిర్ణయం.. ప్రభుత్వ శాఖల్లో ఇక AI సేవలు
Continue Reading...
-
- 27 Jun,2025
భారత్‌తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Continue Reading...
-
- 26 Jun,2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు జరగనున్నాయి.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని