Breaking News

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం


Published on: 16 May 2025 18:47  IST

ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ఏసీబీ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కసిరెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ మే 19వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో ఏ 33గా ఉన్న గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది.

Follow us on , &

ఇవీ చదవండి