Breaking News

రేపటి నుంచి ఐపీఎల్ సంద‌డి.. ప్లే ఆఫ్స్ ఆడేది ఎవ‌రు..!


Published on: 16 May 2025 18:56  IST

ప‌ది రోజుల‌కు పైగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 18వ సీజ‌న్ పునః ప్రారంభం కానుంది. శ‌నివారం చిన్న‌స్వామి స్టేడియంలో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు (RCB), కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR) పోరుతో మ‌ళ్లీ బ్యాట‌ర్ల విధ్వంసానికి తెర లేవ‌నుంది. విదేశీ క్రికెటర్లు కొంద‌రు టోర్నీకి దూర‌మైనా.. ప్లే ఆఫ్స్ పోరులో నిలిచేందుకు ఏడు జ‌ట్లు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. లీగ్ ద‌శ ముగింపు ద‌శ‌కు వ‌చ్చినందుకు ఇక‌పై ప్ర‌తి మ్యాచ్ హోరాహోరీగా సాగ‌నుంది.

Follow us on , &

ఇవీ చదవండి