Breaking News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అడోబ్ (Adobe) సీఈవో శంతను నారాయణ్ నేడు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అడోబ్ (Adobe) సీఈవో శంతను నారాయణ్ నేడు (25 ఫిబ్రవరి 2026, బుధవారం) హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. 


Published on: 25 Feb 2026 14:33  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అడోబ్ (Adobe) సీఈవో శంతను నారాయణ్ నేడు (25 ఫిబ్రవరి 2026, బుధవారం) హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్-2047 శంతను నారాయణ్ 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ బోర్డ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై చర్చించారు.

ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ (Skilling), రీ-స్కిల్లింగ్ (Re-skilling) ప్రక్రియల గురించి ప్రధానంగా చర్చ జరిగింది.తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు, కీలక కంపెనీలను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆయన సలహాలు కోరారు.రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయడం మరియు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి