Breaking News

మంగళ్‌హాట్ పరిధిలో ప్రైవేట్ ఉద్యోగి హత్య

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు.షాహినాయత్‌గంజ్ ప్రాంతానికి చెందిన రిషబ్ అగర్వాల్ (32) అనే ప్రైవేట్ ఉద్యోగి.

Published on: 26 Feb 2026 11:17  IST

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు.షాహినాయత్‌గంజ్ ప్రాంతానికి చెందిన రిషబ్ అగర్వాల్ (32) అనే ప్రైవేట్ ఉద్యోగి.

ఫిబ్రవరి 25, 2026 (బుధవారం) తెల్లవారుజామున.మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ కాలనీలో వినాయక విగ్రహాల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో ఈ హత్య జరిగింది.కొందరు వడ్డీ వ్యాపారులు, రిషబ్ అగర్వాల్ కలిసి సదరు షెడ్డులో మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య తలెత్తిన గొడవ ఘర్షణకు దారి తీయడంతో, రిషబ్‌పై దాడి చేసి చంపినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి