

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మర్డర్ కేసుకు సంబంధించి ఆ దేశ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా నటి ఫరియా థాయ్‌లాండ్‌కు వెళుతుండగా ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చదవండి
-
- 03 Jul,2025
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.
Continue Reading...
-
- 03 Jul,2025
ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం
Continue Reading...
-
- 02 Jul,2025
ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
Continue Reading...
-
- 02 Jul,2025
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే.. భారత్‌పై 500% సుంకం: అమెరికా
Continue Reading...
-
- 01 Jul,2025
సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
Continue Reading...
-
- 01 Jul,2025
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
Continue Reading...
-
- 30 Jun,2025
కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని