Breaking News

మద్యం ప్రియులకు రేవంత్‌ సర్కార్‌ రెండోసారి షాక్‌


Published on: 19 May 2025 12:42  IST

రేవంత్‌ సర్కారు మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్‌ లికర్‌ బ్రాండ్‌, బీరు మినహా మిగిలిన అన్ని క్యాటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్లమీద 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ్‌ సెస్‌ను విధించింది. ఆ మేరకు క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, ఆఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 వరకు పెంచింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి