Breaking News

ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు..


Published on: 19 May 2025 18:35  IST

ప్రియుడి మోజులో పడి ఓ తల్లి మల్వానీకి చెందిన 30 ఏళ్ల మహిళ మానవత్వం మరిచి పోయింది. పసి పాపపై దారుణానికి పాల్పడింది. ఏ తల్లీ చేయకూడని నీచానికి ఒడికట్టింది. కన్న కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించింది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. కేకలు వేస్తూ అక్కడికక్కడే చనిపోయింది. ఈ దారుణ సంఘటన ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో ఆమె అసలు విషయాలు బయటపెట్టింది. ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి