Breaking News

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదపై ప్రభుత్వం కీలక నిర్ణయం


Published on: 20 May 2025 14:33  IST

చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‎లను సభ్యులుగా నియమించింది.

Follow us on , &

ఇవీ చదవండి