Breaking News

మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ ఏర్పాటు...


Published on: 20 May 2025 14:50  IST

మహిళా సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సెట్‌లో ముగ్గురు సభ్యులున్నారు ఐజీ ప్రమోద్ వర్మ, డీఐజీ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్పీ వాహినీ సింగ్‌లతో సిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరపనున్న సిట్ మే 28 నాటికి నివేదిక సమర్పించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి