Breaking News

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు

ఏప్రిల్ 17, 2026 నాటి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 

Published on: 17 Apr 2026 18:27  IST

ఏప్రిల్ 17, 2026 నాటి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 

గౌతమ్ అదానీ నికర సంపద $92.6 బిలియన్లకు చేరింది, ముకేశ్ అంబానీ సంపద $90.8 బిలియన్లుగా నమోదైంది.ప్రపంచ ర్యాంకింగ్  తాజా సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19 స్థానంలో ఉండగా, అంబానీ 20 స్థానంలో కొనసాగుతున్నారు.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పెరగడం వల్ల ఆయన సంపద ఒక్కరోజులోనే సుమారు $3.56 బిలియన్ల మేర పెరిగింది.2026 ప్రారంభం నుండి అదానీ సంపద $8.1 బిలియన్ల మేర పెరగ్గా, అంబానీ సంపదలో $16.9 బిలియన్ల తగ్గుదల కనిపించింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement