Breaking News

పార్కింగ్‌ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్‌


Published on: 20 May 2025 15:15  IST

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం వెలువరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పార్కింగ్‌ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన ఫ్రూఫ్‌ చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ తాజాగా ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి