Breaking News

‘బలోచిస్థాన్‌’పై సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు..


Published on: 20 May 2025 17:40  IST

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ (Balochistan) ప్రావిన్స్‌ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ క్రమంలోనే బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు హిమంత తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి